బొగత జలపాతం - Bogatha Waterfalls: Nayagara Waterfall near Chikupally Village in Wajedu Mandal Mulugu District, Telangana


అడవిలో విడిది - The wilderness is in the forest

వరంగల్ నుంచి బొగత జలపాతానికి వెళ్ళే దారిలో సరిగ్గా 74 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే తాడ్వాయి వస్తుంది. చక్కటి చిక్కటి అడవి..మధ్యలో నల్లతాచులా నిగనిగలాడే రోడ్డు. ఆరోడ్డు పక్కనే అటవీశాఖ వారు ఏర్పాటు చేసిన కాటేజేస్. ఒకదానికి మరో దానికి మధ్య కావలసినంత ఎడం. మధ్యలో ఏపుగా, ఆకాశాన్ని అంటేలా పెరిగిన చెట్లు. కావలసినంత ప్రశాంతత, ఏకాంతం. అనుభవించే మనసు ఉంటే..అదొక అద్భుతమైన లొకేషన్. డబల్ బెడ్ రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, ఏసీ, టీవీ భలే ఏర్పాట్లు ఉన్నాయి.

కోరుకున్న ఆహారం దగ్గరలోనే ఉన్న గ్రామంలో సిద్ధం చేయించి తీసుకొచ్చే సిబ్బంది. రాత్రి కాగానే క్యాంపు ఫైర్, ఆటలు, పాటలు. అడవిలో తిరగాలనుకునే వారికి ఐదు కిలోమీటర్ల సైకిల్ ట్రాక్. అదునాతాన సైకిళ్ళు అందుబాటులో ఉంటాయి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఆనందించే అద్భుతమైన ప్రదేశం.

దగ్గరలోనే బ్లాక్ బెర్రీ ఐలాండ్. అది మరో అద్భుతం. మనకు ఇంత దగ్గరలో ఇంత అద్భుతమైన ప్రపంచం ఉందా? అన్పించక మానదు. ఇది ఖచ్చితంగా చూసి తీరాల్సిన ప్రదేశం.


కాటేజేస్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో సమ్మక్క సారలమ్మ గద్దెలు ఉంటాయి. మరో వైపు 25 కిలోమీటర్ల దూరంలో లక్నవరం చెరువు ఉంటుంది. ఇంకోవైపు 50 కిలోమీటర్ల దూరంలో విశాలమైన గోదావరి, దాని మీద సుదీర్ఘమైన వంతెన ఉంటాయి. అది దాటి 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే బొగత జలపాతం వస్తుంది.

ఈ కాటేజేస్ సూపర్ హిట్ అయ్యాయి. మరో నెలరోజుల వరకు శని, ఆదివారాలు ఖాళీ లేవు. అన్నీ బుక్ అయ్యాయి. ఎక్కువగా హైదరాబాద్ నుంచి ఆన్లైన్లో బుక్ అయిపోయాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రం దొరుకుతున్నాయి. కాబట్టి అలా ప్లాన్ చేసుకుంటే మంచిది.

ప్రకృతిని ప్రేమించి, పరవశించాలనుకుంటే ఎక్కడో దూర ప్రదేశాలను వెతుక్కొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్కసారి తాడ్వాయి రండి. మీ మనసుని హరిత భరితం చేసుకోండి. 

పూర్తి వివరాలకు అక్కడ మేనేజర్ ఉంటారు.పేరు సాయికృష్ణ. ఆయన ఫోన్ నెంబర్ 9553382636.


Bogatha waterfall (Bogatha Jalapatham) is located in the Chikupally village of Wazeedu mandal in Mulugu district, Telangana state. It’s bounded by dense forest, hills and water streams and one can see many tribal villages nearby. The waterfalls can be seen at its best between July to November months.

Bogatha Waterfall is located 120 kilometers from Bhadrachalam, 90 kilometers from Mulugu and 140 kilometers from Warangal.

Bogatha Waterfall  280 Km from Hyderabad, A beautiful waterfall in the dense forest. To see the most beautiful and attractive waterfalls, the natural beauty of nature.

Route map: Hyderabad - Bhongir - Hanamkonda - Eturnagaram - Wajeedu - Chikupally - Bogatha Waterfalls

Address: Chekupelli, Wajedu Road, Chekupalli Rd, Koyaveerapuram G, Telangana 507136
















Apprenticeship Trainee Posts in Heavy Engineering Corporation Limited, Ranchi


Description of HECL Notification:

HECL Notification 2018 i,e Heavy Engineering corporation limited Released Notification Of Trainee Posts. Applicants those who are interesting in applying can apply through Online by visiting official notification.

Post Name:  Apprenticeship Trainee

  • Electrician – 11
  • Fitter – 23
  • Machinist – 16
  • Welder – 13
  • Turner – 08
  • Crane Operator – 10
  • Forger & Heat‐Treater – 05
  • Carpenter – 04
  • Plumber – 02
  • Foundryman/Moulder – 04

HECL Department Notification 2018 Important Dates:

  • Starting Date for Submission of Application: 09.07.2018
  • Last date for Submission of Application: 31.07.2018

Qualification for HECL Notification 2018 :

Candidates who are completed 8th, 10th pass/ ITI or from a Recognised University for HECL Notification 2018.

Total No Of Vacancies: 96

Application Fee for HECL Notification:

General/OBC Candidates: Rs.750/-
All Other Candidates(ST/SC/Ex-s/PWD): Nil

Job location of HECL Notification:

Ranchi

Selection Procedure for HECL Notification:

  • Merit List

Address:

“SDGM ‐ I/c ‐ HTI,
HEC Training Institute,
Plant Plaza Road, Dhurwa,
Ranchi‐ 834004 (Jharkhand).”

How To Apply for HECL Notification:
  • First of all Log on to the HECL advertisement careers page at the official website www.hedclt.com.
  • candidates should open the online application form and fill the details accordingly
  • Attach the copies of relevant certificates in mentioned size
  • pay the application fee as per category
  • Check the details before submitting
  • Take a printout of Online Application Form.
Important Links of HECL Notification:
  • Official Notification of HECL Notification: Click here
  • Application Form of HECL Notification: Click here

Search Website

Featured Post

10 Tourist Places to Visit in Coorg - తెలుగులో కూర్గ్ ట్రిప్ - Scotland of India

Click for  English Version -   కళ్లను, మనసును మైమరిపించే అద్భుతమైన ప్రకృతి అందాలకు నెలవు ఇప్పుడు మీరు చదవబోయె ప్రాంతం. ఇక్కడి లోయల్ని, కొండ ...

10 Tourist Places to Visit in Coorg - తెలుగులో కూర్గ్ ట్రిప్ - Scotland of India

Popular Articles