Aguada Fort in Goa: A Timeless Portuguese Agoda Fort Story in Telugu, Goa Tourism - పోర్చుగీసు పాలకుల అగ్వాడ కోట చరిత్ర


Telugu Version

Aguada Fort, located in Goa, is a beautiful and historic Portuguese fort that has withstood the test of time and witnessed the rise and fall of various empires. This magnificent fortification is built on top of a majestic hill and boasts impressive red laterite stone walls, exuding strength and permanence. It is a treasure trove of stories and legends that have been passed down through generations.

The fort was built in 1617 by the Portuguese and has served as an important military installation over the years. It is a stunning testament to the strategic prowess of the Portuguese and their ability to create awe-inspiring structures that have stood the test of time. The fort is a hub of activity and is open to visitors from 9:00 AM to 6:00 PM. The entry fee is minimal, and visitors can explore the fort at their leisure.

One of the main highlights of Agoda Fort is its stunning location. The views from the fort are simply mesmerizing, with the Arabian Sea and the Chapora River stretching out before you. The fort's central courtyard is a hub of activity, and visitors can sit back and soak in the rich history and culture of this magnificent land. The bastions that surround the central courtyard are equipped with powerful cannons, serving as a stark reminder of the turbulent past of the region.

Visitors can access the fort through two main entrances, each with its unique charm. The northern entrance features a steep ramp leading up to it, while the southern entrance has a series of steps that demand you take your time and savor the moment. Once inside the fort, visitors are transported back in time to an era of military might and strategic warfare. The barracks and storage area offer a glimpse into the everyday lives of the soldiers who once called this fort their home.

The chapel inside the fort is a masterpiece that showcases the artistic prowess of the craftsmen of yore. Its stunning architecture and intricate carvings are truly awe-inspiring. The central courtyard also houses the remains of a freshwater reservoir that was used to provide water to the fort's inhabitants during times of war and conflict.

In addition to its military history, Agoda Fort also served as a prison for several years. The fort's prison was established in the late 19th century and remained in operation until 2015. The prison was initially intended to house criminals and political prisoners, but over the years, it became a place where freedom fighters were detained and tortured. In 2015, the central jail at Agoda was shut down, and plans were made to convert it into a museum.

Today, the Fort Agoda Jail Museum is a popular tourist attraction that offers visitors a glimpse into the lives of the prisoners who were incarcerated here. The museum houses a collection of photographs, artifacts, and documents that shed light on the history of the prison and the inmates who were detained here. Visitors can also explore the cells, gallows, and watchtowers that were once used to keep the prisoners in check.

Another major attraction at Agoda Fort is the Fort Agoda Taj, a luxury hotel that is located within the fort's walls. The hotel is a beautiful blend of modern amenities and historic charm and offers visitors a unique opportunity to stay in a place that is steeped in history and culture. The hotel boasts stunning views of the Arabian Sea and the Chapora River and is a popular destination for tourists who want to experience the best of both worlds.

The Fort Agoda Lighthouse is another must-visit attraction at the fort. The lighthouse was built in the early 19th century and is an important navigational aid for ships sailing along the western coast of India. Visitors can climb to the top of the lighthouse and enjoy stunning views of the surrounding landscape. The lighthouse is also an important landmark in the history of Agoda Fort and is a beautiful reminder of the region's seafaring past.

To reach Agoda Fort, visitors can take a taxi or a bus from any part of Goa. The fort is located about 18 kilometers from Panaji, the capital city of Goa. Visitors can also choose to hire a car or a bike to explore the region at their leisure.

In conclusion, Agoda Fort is a beautiful and historic Portuguese fort that offers visitors a glimpse into the region's rich history and culture. From its stunning location to its impressive red laterite stone walls, the fort is a sight to behold. Visitors can explore the barracks, storage area, chapel, and central courtyard, and soak in the history and culture of this magnificent land. The prison museum and the Taj hotel offer unique experiences, while the lighthouse is a beautiful reminder of the region's seafaring past. Agoda Fort is a must-visit destination for anyone who wants to experience the best of Goa's rich history and culture.

అగ్వాడ కోట గోవా రాష్ట్రంలోని ఉత్తర గోవా జిల్లాలో ఉంది. ఇది గోవాలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఏఎస్ఐ రక్షిత స్మారక చిహ్నం. అగుడా ఫోర్ట్ భారతదేశంలోని వారసత్వ కట్టడాలలో ఒకటి. ఈ కోటను పోర్చుగీసు పాలకులు 1612 లో డచ్ మరియు మరాఠా పాలకుల దాడుల నుండి రక్షణ కోసం 79 ఫిరంగులతో శత్రుదుర్భేద్యంగా నిర్మించారు. ఈ కోట యూరప్ నుండి వచ్చే నౌకలకు లంగరు పాయింట్ గా ఉండేది. ఈ పాత పోర్చుగీస్ కోట మాండోవి నది ఒడ్డున కాండోలిమ్‌ బీచ్‌కు దక్షిణాన ఉంది. ఇది మొదట్లో షిప్పింగ్, సమీపంలోని బర్డెజ్ ఉప-జిల్లాకు రక్షణగా ఉండేది. కోట లోపల ఒక మంచినీటి ట్యాంక్ ఉండేది.  ఓడలలో ప్రయాణిస్తున్న సిబ్బంది మంచినీటిని నింపుకోవడానికి తరచుగా ఇక్కడ ఆగేవారు. దీని వలన ఈ కోటకు అగ్వాడ అని పేరు వచ్చింది. అగ్వాడ అంటే పోర్చుగీస్ భాషలో నీరు అని అర్థం. 

ఈ కోట రెండు విభాగాలుగా విభజించబడింది. ఎగువభాగంలో కోట, నీటి ట్యాంక్ గా ఉండేది, దిగువభాగంలో పోర్చుగీస్ నౌకలకు సురక్షితమైన లంగరు పాయింట్ గా ఉండేది. ఎగువభాగంలో కందకం, భూగర్భ నీటి నిల్వ గది, గన్‌పౌడర్ గది, లైట్‌హౌస్, బురుజులు ఉన్నాయి. ఇది యుద్ధం, అత్యవసర సమయంలో రహస్యంగా తప్పించుకునే మార్గంగా ఉండేది.

సూర్యాస్త సమయాన ఎర్రటి కోట అందం రెట్టింపవుతుంది. ఉదయాన్నే బీచ్‌లను సందర్శించే యాత్రికులు మధ్యాహ్నమయ్యేటప్పటికి కోటలో పాగా వేస్తారు.

కోటకు పశ్చిమాన ఉన్న కొండపై పద్దెనిమిదివందల అరవై నాలుగులో అగ్వాడ లైట్‌హౌస్ నిర్మించబడింది. ఇది ఆసియాలోని పురాతనమైన వాటిలో ఒకటి. ఇది మోర్ముగావ్ ద్వీపకల్పం, కలంగుట్ బీచ్ మధ్య ఉంది. సుమారు ఒక శతాబ్దం పాటు సేవలందించిన తర్వాత పంతొమ్మిదివందల డెబ్బై ఆరు లో దాని స్థానంలో కొత్త లైట్‌హౌస్‌ని ఏర్పాటు చేశారు.

అగ్వాడ సెంట్రల్ జైలు కోటలో ఒక భాగం, ఇది ఫోర్ట్ దిగువన భూగర్భజైలుగా ఉన్నది. ఒకప్పుడు రాష్ట్రంలో చట్టపరమైన నేరస్తులను ఖైదు చేయడానికి ఉపయోగించే అతిపెద్ద జైలు కానీ 2015 నుండి ఇది వారసత్వ ప్రదేశంగా ప్రజలకు తెరిచి ఉంది. జైలులో కొంత భాగం గ్యాలరీలు మరియు ఇన్ఫర్మేషన్ సెంటర్‌తో మ్యూజియంగా మార్చబడింది.

17వ శతాబ్దపు పోర్చుగీస్ కాలం నాటి నిర్మాణాన్ని గోవా హెరిటేజ్ యాక్షన్ గ్రూప్ మరియు గోవా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పునరుద్ధరించింది. గోవాలో, భారతదేశ స్వాతంత్ర్య కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అక్కడ జైలుశిక్ష అనుభవించిన వారందరి గురుంచి అక్కడ మ్యూజియం ఏర్పాటు చేసారు. దీనిని 2021 డిసెంబరు 19న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం స్వదేశ్ దర్శన్ పథకం కింద దీని పునరాభివృద్ధికి దాదాపు 22 కోట్లు ఖర్చు చేసింది. ఈ మ్యూజియంలో విముక్తియోధులు టిబి కున్హా, రామ్ మనోహర్ లోహియాలకు అంకితం చేయబడిన రెండు ప్రత్యేక సెల్‌లు ఉన్నాయి, వారు పోర్చుగీస్ పాలనలో జైలులో ఉన్నారు.

అగ్వాడా ఫోర్ట్ సమీపంలో తాజ్ వివంటా బీచ్ హోటల్ ఉన్నది. ఇది చారిత్రాత్మక పోర్చుగీస్ ఫోర్ట్ అగ్వాడా స్థలంలో పంతొమ్మిదివందల డెబ్బై నాలుగు లో హోటల్ ప్రారంభించబడింది.

అగుడా ఫోర్ట్ మరియు అగుడా బీచ్ లు పేరొందిన కండోలిం బీచ్ నుండి కొద్ది దూరంలోనే ఉన్నాయి. ఇక్కడ సాయంత్రం అయిందంటేచాలు అగుడా కోట చుట్టుప్రక్కల ప్రదేశం మొత్తం ఎన్నో పరికరాలు, దుస్తులు, చేతికళల వస్తువుల వంటివి అతిచౌకగా అందుబాటులో ఉంటాయి.











Related: 
1. Dudhsagar Falls Goa Information in Telugu: Trekker's Guide from Hyderabad, దూద్ సాగర్, Spoon Feeding

2. Aguada Fort: A Journey Through Goa's Portuguese Past, పోర్చుగీసు పాలకుల అగుడా కోట, అగ్వాడ కోట చరిత్ర

3. Electric Hookah Health Benefits

4. నా మొదటి స్కూబా డైవ్, My First Scuba Dive in the Arabian Sea: Conquering Fears & Discovering Wonders

5. The Thrill of Trekking Doodhsagar Falls: An Adventure Not to be Missed, From the Forest to the Falls

6. Electric Hookah: A Safer Alternative to Traditional Hookah | The Future of Hookah | Spoon Feeding

Search Website

Featured Post

10 Tourist Places to Visit in Coorg - తెలుగులో కూర్గ్ ట్రిప్ - Scotland of India

Click for  English Version -   కళ్లను, మనసును మైమరిపించే అద్భుతమైన ప్రకృతి అందాలకు నెలవు ఇప్పుడు మీరు చదవబోయె ప్రాంతం. ఇక్కడి లోయల్ని, కొండ ...

Popular Articles